డికాక్ అర్థ సెంచరీ

డికాక్ అర్థ సెంచరీ
x
Highlights

ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్ అర్థ సెంచరీ సాధించాడు. ఇరవై ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు....

ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్ అర్థ సెంచరీ సాధించాడు. ఇరవై ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోయిన తరువాత ఓపెనర్ డికాక్ డుసెన్ తో కలసి ఇన్నింగ్స్ నిలబెట్టే చేస్తున్నాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ సాధించాడు. అదే విధంగా వీరిద్దరి భాగస్వామ్యం కూడా 50 పరుగులు దాటింది. స్కోరు 20 ఓవర్లకు 97

Show Full Article
Print Article
Next Story
More Stories