వార్నర్‌ ఔట్‌

వార్నర్‌ ఔట్‌
x
Highlights

లండన్ లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 123 పరుగుల...

లండన్ లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 123 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 53 పరుగులు చేసి మొయిన్ అలీ బౌలింగ్ లో జాయ్ రూట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 27 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టానికి 148 పరుగులు చేసింది. ఫించ్(81), ఖవాజా(9) క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories