బీజేపిలోకి ధోని... జార్ఖండ్ సీఎం గా ప్రమోట్ ?

బీజేపిలోకి ధోని... జార్ఖండ్ సీఎం గా ప్రమోట్ ?
x
Highlights

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అయన బీజేపిలో చేరుతారని కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాస్వాన్ తెలిపారు ....

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అయన బీజేపిలో చేరుతారని కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాస్వాన్ తెలిపారు . తాజగా అయన మీడియాతో మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేసారు . " ధోని నాకు చాలా బాగా తెలుసు .. నాకు మంచి స్నేహితుడు కూడా అతన్ని బీజేపిలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పటికే దీనిపైన చర్చలు కూడా అయిపోయాయని ధోని రిటైర్మెంట్ తీసుకోవడమే లేట్ " అని సంజయ్ పాస్వాన్ చెప్పుకొచ్చారు .. అయితే ఈ ఏడాదిలో ధోని రాష్ట్రం అయిన జార్ఖండ్ లో ఎన్నికలు జరగనున్నాయి . అందులో భాగంగానే ధోనిని బీజేపిలో చేర్చుకొని సీఎం అభ్యర్ధిగా ప్రమోట్ చేయాలనీ బీజేపి నాయకులూ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories