టీంఇండియా కోచ్ గా రవిశాస్త్రిని కొనసాగించే ఆలోచనలో బీసీసీఐ

టీంఇండియా కోచ్ గా రవిశాస్త్రిని కొనసాగించే ఆలోచనలో బీసీసీఐ
x
Highlights

టీంఇండియాకి కోచ్ గా రవిశాస్త్రిని కొనసాగించాలని ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తుంది .వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌, 2023 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో...

టీంఇండియాకి కోచ్ గా రవిశాస్త్రిని కొనసాగించాలని ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తుంది .వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌, 2023 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని రవిశాస్త్రిని కొనసాగించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.. కోహ్లి , రవిశాస్త్రి మధ్య మంచి అవగహన ఉందని వారిని వీడదిస్తే జట్టులో ఇబ్బందలు కలిగే అవకశాలు ఉన్నాయని చెప్పారు . ప్రపంచ కప్ తర్వాత రవిశాస్త్రి కాంట్రాక్టు అయిపొయింది . వెస్టిండిస్ టూర్ దగ్గరలో ఉంచుకొని రవిశాస్త్రిని మరో 45 రోజులు కొనసాగిస్తూ కాంట్రాక్ట్ ని పొడిగించింది . జులై 16 నుండి కొత్త కోచ్ కోసం దరఖాస్తుల కోసం ఆహ్వానించిన విషయం తెలిసిందే ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories