రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ..

రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ..
x
Highlights

బంగ్లాదేశ్ తన రెండో వికెట్ ని కోల్పోయింది . హార్దిక్‌ పాండ్య వేసిన 15.1 వ బంతికి సౌమ్య సర్కార్‌ (33) ఔటయ్యాడు. 16 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 75/2....

బంగ్లాదేశ్ తన రెండో వికెట్ ని కోల్పోయింది . హార్దిక్‌ పాండ్య వేసిన 15.1 వ బంతికి సౌమ్య సర్కార్‌ (33) ఔటయ్యాడు. 16 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 75/2. పరుగులు చేసింది . ముష్ఫికర్‌ రహీమ్‌ (1) షకిబ్‌ (16) క్రీజ్ లో ఉన్నారు .. అంతకు ముందు భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది .

Show Full Article
Print Article
Next Story
More Stories