వికెట్ నష్టపోయినా ధాటిగా ఆడుతున్న బంగ్లాదేశ్

వికెట్ నష్టపోయినా ధాటిగా ఆడుతున్న బంగ్లాదేశ్
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా ఈరోజు బాంగ్లాదేశ్ జట్టు ఆఫ్గాన్ తో తలపడుతుంది. ఇందులో భాగంగా మొదట టాస్ గెలిచినా ఆఫ్గాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్...

వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా ఈరోజు బాంగ్లాదేశ్ జట్టు ఆఫ్గాన్ తో తలపడుతుంది. ఇందులో భాగంగా మొదట టాస్ గెలిచినా ఆఫ్గాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు ధాటిగా తమ ఆటను మొదలు పెట్టింది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌, లిటన్‌ దాస్‌ మంచి ప్రారంభాన్ని ఇస్తున్నట్టే కనపడ్డారు. అయితే, నాలుగో ఓవర్ రెండో బంతికి లిటన్‌దాస్‌16(17) షాహిదీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ముజీబ్‌ కు ఈ వికెట్ దక్కింది. తరువాత వచ్చిన షకీబ్‌ తో కలసి తమీమ్ ఇన్నింగ్స్ చాక్కదిద్దుతున్నాడు. మొత్తమ్మీద 14 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ జట్టు ఒక్క వికెట్ నష్టపోయి 73 పరుగులు చేసింది. తమీమ్‌ 30 (40 ), షకీబ్‌ 23 (28 ) పరుగులతో క్రీజులో ఉన్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories