సమన్వయంతో దూకుడుగా బంగ్లా బ్యాటింగ్..

సమన్వయంతో దూకుడుగా బంగ్లా బ్యాటింగ్..
x
Highlights

వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా తో తలపడుతున్న బంగ్లాదేశ్ నిలకడగా.. మంచి స్కోరు సాధించే దిశలో కదులుతోంది. పదిహేడు ఓవర్లలో రెండు వికెట్లను 107 పరుగులు...

వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా తో తలపడుతున్న బంగ్లాదేశ్ నిలకడగా.. మంచి స్కోరు సాధించే దిశలో కదులుతోంది. పదిహేడు ఓవర్లలో రెండు వికెట్లను 107 పరుగులు చేసిన బంగ్లా.. తరువాత 29 ఓవర్ పూర్తయే సరికి మరో వికెట్ కోల్పోకుండా 182 పరుగులు చేసింది. ప్రస్తుతం ముష్ఫికర్‌ రహీమ్‌ (54; 54 బంతుల్లో 6x4) నిలకడగా ఆడి అర్ధశతకం సాధించాడు. మరో బ్యట్స్‌మన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ (57; 61 బంతుల్లో 6x4, 1x6) సైతం అర్ధశతకంతో దూసుకెళ్తున్నాడు. దీంతో 29 ఓవర్లకు బంగ్లా రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ క్రమం లో హసన్, రహీం జోడీ 100 పరుగులు అభాగస్వామ్యాన్ని దాటింది.

Show Full Article
Print Article
Next Story
More Stories