టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
x
Highlights

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా x బంగ్లాదేశ్‌ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత...

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా x బంగ్లాదేశ్‌ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో, బంగ్లాదేశ్ ఐదోస్థానంలో ఉన్నాయి.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆలెక్స్‌ కారే, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడం జంపా.

బంగ్లాదేశ్‌ జట్టు : తమిమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, మహ్మదుల్లా, షబ్బీర్‌ రహ్మాన్‌, మెహిది హాసన్‌, మష్రఫె మోర్తాజా(కెప్టెన్‌), రుబెల్‌ హొస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories