T20 worldcup: ఆసీస్ లక్ష్యం 133

T20 worldcup: ఆసీస్ లక్ష్యం 133
x
AUSvIND T20WorldCup
Highlights

మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో మ్యాచ్ లో నిర్ణిత 20 టీంఇండియా జట్టు 20 ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి...

మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో మ్యాచ్ లో నిర్ణిత 20 టీంఇండియా జట్టు 20 ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. బ్యాట్స్‌వుమెన్‌ దీప్తి శర్మ(27; 32 బంతుల్లో 1x4), జెమీమా రోడ్రిగ్స్‌(26; 33 బంతుల్లో) నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. దీనితో ఆసీస్ లక్ష్యం 133 పరుగులగా ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories