బంగ్లాదేశ్ ఎదుట భారీ విజయ లక్ష్యం..

బంగ్లాదేశ్ ఎదుట భారీ విజయ లక్ష్యం..
x
Highlights

బంగ్లాదేశ్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్ మెన్ విధ్వంసం సృష్టించారు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 381...

బంగ్లాదేశ్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్ మెన్ విధ్వంసం సృష్టించారు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 381 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166) సెంచరీ సాధించగా, ఓపెనర్ ఆరోన్ ఫించ్ (53), ఉస్మాన్ ఖవాజా (89) అర్ధసెంచరీలు సాధించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సౌమ్య సర్కార్ 3 వికెట్లు పడగొట్టగా, రహమాన్‌కు ఓ వికెట్ దక్కింది. కాగా, భారీ లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదిస్తూ ప్రత్యర్థులను వణికిస్తున్న బంగ్లాదేశ్ ఆసీస్‌కు ఏమాత్రం పోటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ఆస్టేలియా పై విజయం సాధించాలంటే బంగ్లాదేశ్ 382 పరుగులు చేయాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories