ఆస్ట్రేలియా దూకుడు!

ఆస్ట్రేలియా దూకుడు!
x
Highlights

వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ లో భాగంగా 17 వ మ్యాచ్ ఈరోజు పాకిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెల్చిన పాకిస్థాన్ ఆసీస్ కు బ్యాటింగ్...

వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ లో భాగంగా 17 వ మ్యాచ్ ఈరోజు పాకిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెల్చిన పాకిస్థాన్ ఆసీస్ కు బ్యాటింగ్ అప్పచెప్పింది. దీంతో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి 107 పరుగులు సాధించారు ఆసీస్ ఓపెనర్లు. మొదట నిదానంగా ఆడిన ఫించ్ బ్యాట్ జులిపించడం ప్రారంభించాడు. 6 బౌండరీలు, రెండు సిక్సర్ల సహాయంతో అర్థ సెంచరీ సాధించాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ 5 బౌండరీల తో 37 బంతుల్లో 38 పరుగులు చేసి స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories