ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్
x
Highlights

ప్రపంచ కప్‌లో భాగంగా ఈరోజు పదో మ్యాచ్ వెస్టిండీస్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోంది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ...

ప్రపంచ కప్‌లో భాగంగా ఈరోజు పదో మ్యాచ్ వెస్టిండీస్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోంది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలుచుకున్న రెండు టీములకు ఈ మ్యాచ్ కీలకమైనది. ఈమ్యాచ్ లో గెలిచి పై చేయి సాధించాలని రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. వెస్టిండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆసిస్‌ బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడుతున్నారు. క్రమంగా వికెట్లు పడిపోతుండడంతో ఆచి తూచి ఆడుతున్నారు. మధ్యలో కొంత ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించినా.. పదిహేడో ఓవర్ వచ్చేసరికి 5 వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడింది ఆస్ట్రేలియా. ప్రస్తుతం 18 ఓవర్లు పూర్తయే సరికి 5 వికెట్లు నష్టపోయి 80 పరుగులు చేసింది ఆసీస్. వెస్టిండీస్ బౌలర్లలో షెల్డన్ 2 వికెట్లు తీశాడు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories