logo

నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు .. పది ఓవర్లకు భారత్ 69/0

నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు .. పది ఓవర్లకు భారత్ 69/0
Highlights

ప్రపంచ కప్ :- ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతుంది . మొదటగా టాస్...

ప్రపంచ కప్ :- ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతుంది . మొదటగా టాస్ గెలిచినా ఇండియన్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది . అయితే భారత ఓపెనర్లు అయిన కేఎల్ రాహుల్ మరియు రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నారు . వీలు దొరికనప్పుడల్లా చక్కని షాట్లతో పరుగులు రాబడుతున్నారు .. ఈ క్రమంలో వీరిద్దరూ యాబై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు . ముగిసిన పది ఓవర్లకు గాను ప్రస్తుతం భారత్ వికెట్ నష్ట పోకుండా 69 పరుగులు చేసింది . ఇందులో రోహిత్ 38 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 28 పరుగులు చేసాడు . ఈ మ్యాచ్ లో ఇండియా జట్లలో రెండు మార్పులు చేసి బరిలోకి దిగింది. కేదార్‌ జాదవ్‌కి బదులు దినేశ్‌కార్తీక్‌ బరిలో దిగగా కుల్‌దీప్‌కి బదులు భువనేశ్వర్‌కు అవకాశమొచ్చింది.



లైవ్ టీవి


Share it
Top