రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్గనిస్థాన్

రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్గనిస్థాన్
x
Highlights

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా రోజ్ బౌల్ వేదికగా టీం ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అప్గానిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో...

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా రోజ్ బౌల్ వేదికగా టీం ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అప్గానిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఆఫ్గనిస్థాన్ కెప్టెన్ గుల్బదిన్ నయీబ్ (42 బంతుల్లో 27 పరుగులు, 2 ఫోర్లు) ఔటయ్యాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 18.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 67 పరుగుల వద్ద కొనసాగుతుండగా.. రహ్మత్ షా (36 బంతుల్లో 17 పరుగులు, 1 ఫోర్), హష్మతుల్లా షాహిది (7 బంతుల్లో 1 పరుగు)లు క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories