Top
logo

ధీటుగా స్పందిస్తున్నఅఫ్గాన్‌

ధీటుగా స్పందిస్తున్నఅఫ్గాన్‌
X
Highlights

బంగ్లాదేశ్ విసిరిన 263 పరుగుల ఛాలెంజ్ కు అఫ్గాన్‌ ధీటుగా స్పందిస్తోంది. బంగ్లా ఓపెనర్లు.. నిలకడగా.. స్కోరు...

బంగ్లాదేశ్ విసిరిన 263 పరుగుల ఛాలెంజ్ కు అఫ్గాన్‌ ధీటుగా స్పందిస్తోంది. బంగ్లా ఓపెనర్లు.. నిలకడగా.. స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నారు. పది ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 48 పరుగులు చేసింది బంగ్లా జట్టు. రెహ్మత్‌ 24 (31 ), నయీబ్‌ 15 (29 ) పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.Next Story