రెండో సెమీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

రెండో సెమీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
x
Highlights

బర్మింగ్ హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌...

బర్మింగ్ హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. దీంతో ఇంగ్లండ్ ఫీల్డింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో ఢీకొననుంది. ఈమ్యాచ్ లో ఇంగ్లండ్ టీంలో ఎటువంటి మార్పులు లేనప్పటికీ.. ఆస్ట్రేలియా టీంలోకి ఖవాజా ప్లేస్ లో పీటర్ జాయిన్ అయ్యాడు.

ఆసీస్‌

అరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌),డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, హ్యాండ్స్‌ స్కాంబ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, అలెక్స్‌ క్యారీ, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, బెహ్రాన్‌డార్ఫ్‌, నాథన్‌ లయన్‌

ఇంగ్లండ్‌

ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జేసన్‌ రాయ్‌, జానీ బెయర్‌ స్టో, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌, ప్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories