వైఎస్ జగన్ గా సూర్య కన్ఫర్మ్ మేనా ?

వైఎస్ జగన్ గా సూర్య కన్ఫర్మ్ మేనా ?
x
Highlights

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను బేస్ చేసుకొని దర్శకుడు మహీ.వి,రాఘవ తెరకెక్కించిన చిత్రం యాత్ర .. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సీక్వెల్...

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను బేస్ చేసుకొని దర్శకుడు మహీ.వి,రాఘవ తెరకెక్కించిన చిత్రం యాత్ర .. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నానని కన్ఫర్మ్ చేసాడు దర్శుకుడు .. ఈ సీక్వెల్ ఏపి సీఎం జగన్ పాదయాత్రతో మొదలు అవుతుంది .. యాత్ర మూవీలో వైఎస్సార్ గా మమ్ముట్టి నటించి మెప్పించారు .. మరి ఈ యాత్ర సీక్వెల్ లో జగన్ పాత్రను ఎవరు పోషిస్తారు అన్నది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హట్ టాపిక్ గా మారింది ..

ఇప్పటికే దర్శకుడు వైఎస్ రాజారెడ్డి మరియు జగన్ లేకుండా వైఎస్సార్ కధకు ముగింపు ఉండదని యాత్ర సీక్వెల్ లో ఈ ముగ్గురి గురించి చూపించి సినిమాకి శుభం పలుకుతానని ట్వీట్ చేసాడు దర్శకుడు .. జగన్ తండ్రి సమాధి నుండి జగన్ పాదయాత్ర మొదలు అవుతుంది .. అయితే జగన్ పాత్ర సూర్య చేస్తాడని టాక్ రావడంతో ప్రస్తుతం NGK ప్రమోషన్లో ఉన్న సూర్యని అడిగితే తనవద్దకు ఎలాంటి కధ రాలేదని కధ బాగుంటే చేయడానికి సిద్దమేనని సూర్య చెప్పాడు .. ఇక చూడాలి మరి అ పాత్ర ఎవరు పోషిస్తారో అన్నది ..

Show Full Article
Print Article
Next Story
More Stories