logo

కిమ్‌ గుర్రపు స్వారీ దేనికి సంకేతం?

16 Oct 2019 9:33 AM GMT
కివ్ జోంగ్ కొరియాలోనే ప్రమాదకర పర్వతమైన మౌంట్‌ పయేక్టు వెళ్లీ గుర్రపు స్వారీ చేశారు. తెల్లటి గుర్రంపై ఎక్కి మంచుతో కప్పబడిన పయేక్టు పర్వతంపై షికారు చేసిన ఫోటోలు బయటపడ్డాయి.

దంగల్‌ చిత్రాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చూశారు

15 Oct 2019 10:29 AM GMT
కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన రెజ్లర్ ఫోగట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

జమ్ముకశ్మీర్‌లో మళ్లీ సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి

15 Oct 2019 9:43 AM GMT
జమ్ము కశ్మీర్‌లో మళ్లీ సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని,ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కావాలనే కొందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

టర్కీ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తాం : ట్రంప్

15 Oct 2019 9:38 AM GMT
టర్కీ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టర్కీ సైనిక చర్యలు సిరియాలోని పౌరులను బలిగొంటున్నాయని వ్యాఖ్యానించారు. సిరియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు.

సీఎం పీఠంపై కలత చెందడం లేదు

15 Oct 2019 9:03 AM GMT
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి రాబోతుందని, ఆ పార్టీ నేత సీఎం అవుతారని చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సహా పలువరు నేతలు పదేపదే పేర్కొంటున్నారు

శాంతియుత చర్చలతోనే సమస్యల పరిష్కారం : తాలిబన్ల ప్రతినిధి మహ్మద్‌ షాహీన్‌

15 Oct 2019 7:09 AM GMT
శాంతియుత చర్చలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తాలిబన్ల ప్రతినిధి మహ్మద్‌ సుహైల్‌ షాహీన్‌ పేర్కొన్నాడు. అన్ని దేశాలతో స్నేహాన్ని మాత్రమే తాము కోరుకుంటున్నట్లు తెలిపాడు.

వరదల కారణంగా 900మందికి డెంగ్యూ..

15 Oct 2019 6:11 AM GMT
వరదల కారణంగా 900మందికిపైగా డెంగ్యూ సోకినట్లు తెలుస్తుంది. ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక్క పాట్నాలోనే 900మందికి వ్యాధి సోకినట్లు తేలింది.

మరో రికార్డుకు రెండు అడుగుల దూరంలో కోహ్లి

15 Oct 2019 5:42 AM GMT
సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ల్లో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ పూర్తయ్యాయి . అయితే అందులో భారత్ జట్లు రెండు టెస్టు మ్యాచుల్లో విజయం సాధించింది. మరో టెస్టు మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.

కచ్చలూరు బోటు ప్రమాదానికి 30 రోజులు... ఇంకా నది గర్భంలోనే బోటు

15 Oct 2019 3:32 AM GMT
-బోటు ప్రమాదం జరిగి నేటికి నెల రోజులు -మృతదేహాలు లభ్యమైనా, గుర్తు పట్టలేని స్థితిలో ఉంటాయి -గత నెల 15 న గోదావరిలో మునిగిన బోటు -ఇప్పటివరకు దొరికిన 38 మంది మృతదేహాలు -ఇంకా లభ్యం కాని 13 మంది ఆచూకీ

రైతు భరోసా పథకం ప్రారంభించనున్న సీఎం జగన్

15 Oct 2019 3:17 AM GMT
-ఇవాళ రైతు భరోసా పథకం ప్రారంభం -నెల్లూరు జిల్లాలో ప్రారంభించనున్న సీఎం జగన్‌ -విక్రమ సింహపురి యూనివర్శిటీలో భారీ ఎత్తున ఏర్పాట్లు -లబ్ధిదారులకు చెక్కులు, కౌలు రైతులకు ధృవీకరణ పత్రాలు -సుమారు 54 లక్షల మంది రైతులకు చేకూరనున్న లబ్ధి -సాయాన్ని మరో వెయ్యి పెంచుతూ ప్రకటించిన ప్రభుత్వం -రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ. 13,500 సాయం

Tsrtc Strike : ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

15 Oct 2019 2:58 AM GMT
-ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ -మరోసారి కౌంటర్ దాఖలు చేయనున్న ప్రభుత్వం, ఆర్టీసీ, కార్మిక సంఘాలు -గతంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు అసంతృప్తి -కార్మికుల ఆత్మహత్యలపై నివేదిక సమర్పించనున్న కార్మిక సంఘాలు -11 రోజులుగా సమ్మె జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

సంచలనం రేపిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్య

15 Oct 2019 2:50 AM GMT
పశ్చిమబెంగాల్ లోని ఈస్ట్ మిడ్నాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి అరంగ్ కియారణ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హ్యత ఆ రాష్ట్రలోనే సంచలం రేపింది. బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ బసుదేవ్ మండల్ పై కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు.

లైవ్ టీవి


Share it
Top