Health tips: మనం జ్వరం లేదా తలనొప్పి వస్తే వాడే ఏ ట్యాబ్లెట్నైనా పరిశీలిస్తే, వాటిని ఎక్కువగా అలుమినియం ఫాయిల్‌తో సీల్ చేసి ఇస్తుంటారు. కేవలం ప్లాస్టిక్ లేదా కాగితం కాకుండా కేవలం ఈ ప్రత్యేకమైన ఫాయిల్లోనే ఎందుకు ప్యాక్ చేస్తారు?