అరటి పండు తిన్న తర్వాత నీళ్ళు ఎందుకు తాగకూడదు

అరటి పండు తిన్న తర్వాత వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు.
అరటిపండు తాగిన వెంటనే నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి.
గ్యాస్ మలబద్దకం, అసిడిటి వంటి సమస్యలు వస్తాయి.
అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి వస్తుంది.
అరటిపండు తిన్న తర్వాత గంట వరకు ఎలాంటి ద్రవాన్ని తీసుకోవద్దు.
ఆయుర్వేదం ప్రకారం పాలు, పెరుగు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు
ఇది శరీరంలో కఫం మొత్తాన్ని పెంచడంతోపాటు ఇబ్బందికరంగా ఉంటుంది.
రాత్రిపూట అరటిపండు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండు తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి.