స్మార్ట్ ఫోన్ ఛార్జర్ తెలుపు లేదా నలుపు రంగుల్లోనే ఎందుకు ఉంటుంది?

నేటి కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం ఉండలేని వారు ఎంతో మంది ఉన్నారు.
స్మార్ట్ ఫోన్ ఎన్నో కలర్ వేరియంట్స్ లో లభిస్తాయి. కానీ ఛార్జర్ రంగు మాత్రమే వైట్ లేదా బ్లాక్ కలర్ లో మాత్రమే ఎందుకు ఉంటుంది.
బ్లాక్ కలర్ అనేది ఒక ఉద్గారిణి. ఇది శక్తిని గ్రహిస్తుంది.
నలుపు రంగు దాని ఉపరితలంపై ఎక్కువ సమయం శక్తిని స్థిరంగా ఉంచుతుంది. అందుకే కంపెనీలు బ్లాక్ కలర్ ఛార్జర్లను తయారు చేస్తున్నాయి.
అంతేకాదు బ్లాక్ కలర్ ఛార్జర్ ను తయారు చేసేందుకు తక్కువ ఖర్చు అవుతుందట.
ఇక తెలుపు రంగు ఛార్జర్ కు తక్కువగా ప్రతిబింబించే కెపాసిటీ ఉంటుంది. ఇది వేడిని గ్రహించదు.
ఛార్జర్ ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచుతుంది. ఈ కారణంగానే వైట్ అండ్ బ్లాక్ కలర్ ఛార్జర్లను తయారు చేస్తారట.