పెద్ద పెద్ద చెట్లకి వైట్‌ పెయింట్‌ వేసి ఉంటుంది.
వీధి దీపాలు లేని కొన్ని రోడ్లు ఉన్నందున ఇలా చెట్లకి పెయింట్‌ వేస్తారు.
దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు.
ఎవరైనా వాటికి హాని చేస్తే వారిపై అటవీ శాఖ చర్యలు తీసుకుంటుంది.
చెట్లకి వైట్‌ పెయింటింగ్‌ కోసం సున్నం ఉపయోగిస్తారు. దీనివల్ల చెట్లకి మంచి జరగుతుంది.
చెట్టు బెరడులోని పగుళ్లను రక్షించవచ్చు. చెట్టుకు ఎలాంటి హాని జరగదు.
చెట్టు ఆయుష్షు పెరుగుతుంది. సున్నం వల్ల కీటకాలు, చెదపురుగులు పెరగవు.