ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్ను తీసుకురానుంది. ఎవరికైనా చాట్ ఓపెన్ చేయకుండానే వచ్చిన మెసేజ్లను చదువుకునేలా 'చాట్ ప్రివ్యూ' ఫీచర్ను అభివృద్ధి చేస్తోంది.