జిడ్డు మటుమాయం

జిడ్డు చర్మం సమస్యతో బాధపడుతున్నవారికి పసుపు సరైనది. ముఖంపై పసుపు రాసుకుంటే సెబమ్ ఉత్పత్తి కంట్రోల్ అవుతుంది. చర్మం అనేది ఆయిల్ ఫ్రీ అవుతుంది.
డార్క్ స్పాట్స్
ముఖానికి పసుపు రాసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గుతుంది. నల్లమచ్చల నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపు మెలనిన్ ఉత్పత్తిని చాలా వరకు తగ్గిస్తుంది.
స్ట్రెచ్ మార్క్స్
పసుపు రాసుకుంటే చర్మం పై ఉన్న స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి. పసుపు చర్మ కణాల్లోకి వెళ్తుంది. ఆలివ్ ఆయిల్ తో కలిపి పసుపు రాసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ కనిపించవు.
ఫేసియల్
ముఖానికి పచ్చిపాలతో కలిపి పసుపును రాసుకుంటే ఫేసియల్ హెయిర్ చాలా వరకు తగ్గిపోతుంది. ఫేసియన్ హెయిర్ తో బాధపడేవారికి పసుపు ఎంతో మేలు చేస్తుంది.
మెరిసే చర్మం
పెరుగుతో మిక్స్ చేసిన పసుపు ముఖానికి రాసుకుంటే చర్మం మెరడవడంతోపాటు మ్రుదువుగా మారుతుంది.
పసుపు ముఖానికి రాసుకుంటే ఏమౌతుంది
పసుపు ప్రయోజనాలు
పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంట ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. పసుపు ముఖానికి రాసుకుంటే కలిగే లాభాలేంటో చూద్దాం.
మొటిమలను తగ్గిస్తాయి
పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మంలోని మొటిమలను తొలగిస్తాయి.
మచ్చలు,టానింగ్
ముఖంపై మచ్చలు, టానింగ్ వంటి సమస్యలను తొలగించడంలో పసుపు ఎంతగానో సహాయపడుతుంది.
కర్కుమిన్
పసుపులో ఉండే కర్కుమిన్ ముఖంపై ఛాయను మెరిచేలా చేయడంలో సహాయపడుతుంది.