త్వరగా బరువు పెరగాలంటే ఈ ఫుడ్స్ డైట్లో చేర్చుకోండి

పాలతో అరటి
ఉదయం అల్పాహారంలో ఒకగ్లాసు పాలతోపాటు రెండు అరటిపండ్లు తినండి. లేదంటే మిల్క్ షేక్ చేసుకుని తాగండి.
అంజీర్
బరువు పెరగాలంటే అంజీర్ తినాలి. 5 అంజీర్ పండ్లను, 30 గ్రాముల ఎండు ద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినాలి.
నెయ్యి, చక్కెర
ఒక చెంచా నెయ్య, ఒక చెంచా చక్కెర కలిపి భోజనానికి అరగంట ముందు తినండి. నెలరోజులపాటుతింటే త్వరగా బరువు పెరుగుతారు.
నానబెట్టిన బాదం
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదంపప్పులను తింటే బరువు పెరుగుతారు.
వేరుశనగలు
బరువు పెరిగేందుకు వేరేశనగలు క్రమం తప్పకుండా తినాలి.మంచి ఫలితం ఉంటుంది.
వేరుశనగ వెన్న
మంచి క్యాలరీ కంటెంట్ తో మీ ఆహారంలో తేనె, వేరుశనగ వెన్న (పీనాట్ బట్టర్) చేర్చుకుంటే బరువు పెరుగుతారు.