virat kohli: 2027 వన్డే ప్రపంచకప్ భారత్ తరఫున తన చివరి టోర్నమెంట్ అని, టీమిండియాను విజేతగా నిలపడమే తన ఏకైక లక్ష్యమని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.