ఆపిల్ ఐ ఫోన్ 11 (Apple iPhone 11) మన దేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న మొబైల్ ఫోన్లలో మొదటి స్థానంలో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ 51 (Samsung Galaxy A51) మన దేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న మొబైల్ ఫోన్లలో రెండో స్థానంలో ఉంది.
రెడ్ మీ నోట్ ప్రో (Red Me Note ప్రో) మన దేశంలో ఎక్కువ మంది కొంటున్న ఫోన్లలో నాలుగో స్థానంలో ఉంది.
రెడ్ మీ నోట్ 8(Red Me Note 8) మన దేశంలో ఎక్కువ మంది కొంటున్న ఫోన్లలో మూడో స్థానంలో ఉంది.
ఆపిల్ ఐ ఫోన్ ఎస్ఈ (Apple iphone SE) అమ్మకాల్లో ఐదో స్థానంలో నిలిచింది మన దేశంలో.
ఆపిల్ ఐ ఫోన్ ఎక్స్ ఆర్ (Apple iPhone XR) మన దేశంలో ఎక్కువ మంది కొంటున్న ఫోన్లలో ఆరో స్థానంలో ఉంది.
ఆపిల్ ఐ ఫోన్ 11 ప్రో మాక్స్ (Apple iphone 11 pro max) మన దేశంలో ఎక్కువ మంది కొంటున్న ఫోన్లలో ఏడో స్థానంలో ఉంది.
రెడ్ మీ 8ఏ (Red Me 8A) మన దేశంలో ఎక్కువ మంది కొంటున్న ఫోన్లలో ఎనిమిదో స్థానంలో ఉంది.
రెడ్ మీ 8 (Red Me 8) మన దేశంలో ఎక్కువ మంది కొంటున్న ఫోన్లలో తొమ్మిదో స్థానంలో ఉంది.
ఆపిల్ ఐ ఫోన్ 11 ప్రో (Apple iPhone 11pro) మన దేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న మొబైల్ ఫోన్లలో మొదటి స్థానంలో ఉంది.