Smartphones: స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయడానికి ఇప్పుడు రూ. 50-60 వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రూ. 30 వేల బడ్జెట్లోనే బిగ్ బ్యాటరీ, 200MP వరకు హై-రిజల్యూషన్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లేలు, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ చేసే ధీటైన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు తగినట్లుగా కెమెరా, బ్యాటరీ లేదా సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే టాప్ స్మార్ట్ఫోన్ల వివరాలను తెలుసుకుందాం.