మొదటి స్థానంలో ప్రభాస్
రెండవ స్థానంలో పాకిస్తాన్ కి చెందిన ఇమ్రాన్ అబ్బాస్
మూడో స్థానంలో జపాన్ కి చెందిన ఆకనిషి
నాల్గవ స్థానంలో సౌత్ కొరియాకి చెందిన కిమ్ హ్యున్ జూంగ్
అయిదవ స్థానంలో వియత్నాం కి చెందిన విహ్న్
ఆరవ స్థానంలో చైనాకి చెందిన క్జియోమింగ్
ఏడవ స్థానంలో భారత్ కి చెందిన వివియన్ సేన అనే బుల్లితెర హోస్ట్
ఎనిమిదవ స్థానంలో పాకిస్తాన్ కి చెందిన ఫవాద్ ఖాన్
తొమ్మిదవ స్థానంలో థాయిలాండ్ కి చెందిన వట్టనపుటి
పదవ స్థానంలో తైవాన్ కి చెందిన వాల్లసు హువో