Thisara Perera: క్రికెట్‌కు తిషారీ పెరీరా గుడ్‌ బై

ఈ మేరకు శ్రీలంక క్రికెట్‌(ఎస్‌ఎల్‌సీ)కి లేఖ ద్వారా పెరీరా తెలియజేశాడు.
జననం: 3 ఏప్రిల్ 1989, కొలంబో, శ్రీలంక
All-Rounder
ODI debut: 24 డిసెంబర్ 2009 vs ఇండియా
Test debut: 26 మే 2011 vs ఇంగ్లాండ్
శ్రీలంక తరఫున 6 టెస్టులు మాత్రమే ఆడిన పెరీరా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం 166 వన్డేలు, 84 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.
ఐపీఎల్‌లో 37 మ్యాచ్‌లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో 2,338 పరుగులు చేసిన పెరీరా.. టీ20ల్లో 1204 పరుగులు చేశాడు.
శ్రీలంక తరఫున 7 క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో ఆడాడు.
2014లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.