Health Tips: ప్రతిరోజు ఇవి డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

కాలీఫ్లవర్.. ప్రొటీన్,పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా దొరుకుతుంది.
బచ్చలికూర.. ప్రోటీన్,విటమిన్ B, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పాలకూరను రెగ్యులర్‌గా తినాలి.
బంగాళాదుంప.. ప్రొటీన్‌తోపాటు పీచు, విటమిన్‌ సి, పొటాషియం లభిస్తాయి.
బ్రోకలీ.. మాంసం, గుడ్లు తినడానికి ఇష్టపడకపోతే బ్రోకలీ తినవచ్చు.
పుట్టగొడుగు.. ప్రోటీన్‌కి గొప్ప మూలంగా చెప్పవచ్చు.వారానికి 3 నుంచి 4 సార్లు తినాలి.
పనీర్.. కేసైన్ ప్రోటీన్ యొక్క గొప్ప మూలం.పనీర్‌లో 100 గ్రాములకు 18 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
గుడ్డు.. గుడ్డులోని తెల్లసొన తక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వు ఉన్న పచ్చసొన కంటే తెల్లసొన స్వచ్ఛమైన ప్రోటీన్ కలిగి ఉంటుంది.
సీఫుడ్.. సీఫుడ్ లో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ప్రోటీన్ల లభిస్తాయి.