చలికాలంలో ఈ సూపర్‌ ఫుడ్స్‌ చాలా ముఖ్యం.. లేదంటే వ్యాధుల తాకిడి తట్టుకోలేరు..!
చలికాలం మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోతుంటాయి. చలికాలంలో జలుబు రాకుండా ఉండాలంటే శరీరాన్ని వెచ్చగా ఉంచే వాటిని తినాలి.
శీతాకాలంలో ఖర్జూరం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్ ఎ, బి పెద్ద మొత్తంలో లభిస్తాయి.
శీతాకాలంలో నువ్వులు తినడం చాలా ప్రయోజనకరం. నువ్వుల లక్షణాలు సహజంగా వేడిగా ఉంటాయి.
శీతాకాలంలో వేరుశెనగ తినడం చాలా మంచిది. వేరుశెనగలో పెద్ద మొత్తంలో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి.