Jaggery : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన పోషకాలు చాలా అవసరం. మన వంటింట్లో సులభంగా దొరికే బెల్లం కేవలం రుచికే కాదు, బోలెడన్ని అనారోగ్య సమస్యలను తరిమికొట్టే దివ్యౌషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ కొద్దిగా బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో, అది జీర్ణవ్యవస్థను ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకుందాం.