వేసవి కాలంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఎండాకాలం డైట్‌లో నీరు అధికంగా ఉండే ఆహారాలని చేర్చుకుంటే మంచిది.
పుచ్చకాయ.. దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పనిచేస్తుంది.
టమోటా.. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో ఇవి సహాయపడతాయి.
పెరుగు.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం, పెరుగులో చిటికెడు ఉప్పు, పంచదార కలిపి తింటే చలువ చేస్తుంది.
దోసకాయ.. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నీరు.. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు ఉంటాయి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
జామ.. హెల్దీగా, ఎనర్జిటిక్‌‌‌‌గా ఉంటారు, ప్రొటీన్లు ఎప్పటికప్పుడు శక్తిని అందిస్తాయి.
పనస పండు.. శరీరం చల్లగా ఉంటుంది. ఎన్నో ఖనిజాలు, విటమిన్స్ విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
కచ్చితంగా రెండు, మూడు గంటలకి ఓ సారి లిక్విడ్స్ తీసుకోవడం, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవడం మంచిది.