HBD Sonam Kapoor: సోనమ్ కపూర్ బర్త్‌ డే స్పెషల్

సోనమ్ కపూర్ 1985 జూన్ 9న జన్మించింది.
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది.
బ్లాక్ (2005) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్‌ చేసింది.
హీరోయిన్‌గా తొలి సినిమా సావరియా (2007)
ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌ (2010) సినిమాతో తొలి కమర్షియల్‌ సక్సెస్‌ అందుకుంది.
నీర్జా (2016) సినిమాకి నేషనల్ ఫిలిం అవార్డు అందుకుంది.
ఇప్పటి వరకు 18 సినిమాల్లో నటించింది.
2018 మే 8న ముంబై బిజినెస్‌మ్యాన్‌ అయిన ఆనంద్‌ ఆహుజాతో సోనమ్‌ వివాహం జరిగింది.