ఇండియా కౌచర్ వీక్ 2026 వేడుకల్లో రాహుల్ మిశ్రా 'దేవి: ది ఎటర్నల్ మ్యూజ్' కలెక్షన్ కోసం శోభిత ధూళిపాళ షో స్టాపర్‌గా సంచలనం సృష్టించింది. ర్యాంప్‌పై అప్సరసలా మెరిసిన శోభిత రాయల్ లుక్ ఫొటోలు ఇక్కడ చూడండి.