సమంతలా మీ స్కిన్ మెరవాలంటే ఈ సూపర్ ఫుడ్స్ తినాల్సిందే

జంక్ ఫుడ్
చాలా మంది జంక్ ఫుడ్స్, స్వీట్లు ఎక్కువగా తింటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి.
జంక్ ఫుడ్స్ దూరం
జంక్ ఫుడ్స్ దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్యంతోపాటు చర్మంపై కూడా ఎఫెక్ట్ చూపుతుంది.
యవ్వనాన్ని పెంచే ఫుడ్స్
జంక్ ఫుడ్ కు బదులుగా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి యవ్వనంగా ఉంచే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు రకాల సూపర్ ఫుడ్స్ నిత్యం డైట్లో చేర్చుకోవాలి.
ఆకు కూరలు
క్యాబేజీ, పాలకూర, కొత్తిమీర, గోంగూర వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఫ్యాటీ ఫిష్
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. జ్నాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి.
గింజలు,విత్తనాలు
నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా సూపర్ ఫుడ్స్ కిందకు వస్తాయి. వీటిని తింటే ఒంట్లో కొవ్వు కరిగిపోతుంది.
బ్లూ బెర్రీస్
బ్లూబెర్రీస్ యాంథోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
యాపిల్స్
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు.రోజుకో యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనం చేకూరుతుంది.