Happy Birthday Singer Sunitha: హ్యాపీ బర్త్ డే సునీత

కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా,యాంకర్‌గా సత్తా చాటిన సునీత 1978 మే 10న విజయవాడలో జన్మించింది.
ఈమె పూర్తి పేరు సునీత ఉపాద్రష్ట