ఉప్పులో చాలా రకాలు.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలిస్తే షాక్‌ అవుతారు..!

అయితే గణాంకాల ప్రకారం భారతీయ ప్రజలు 11 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారు.
టేబుల్ సాల్ట్ అంటే సాధారణ ఉప్పు. ఇది ప్రతి ఇంటి వంటగదిలో ఉంటుంది. ఉప్పులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి అశుద్ధమైన కణమూ ఇందులో ఉండదు.
శరీరంలో చక్కెర స్థాయిని, రక్త కణాల pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతాయి. కండరాల నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి.
నల్ల ఉప్పు తయారీలో అనేక రకాల సుగంధ ద్రవ్యాలు, చెట్ల బెరడులను ఉపయోగిస్తారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ సోడియం ఉన్న ఉప్పు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.