నయా గ్లామర్ సెన్సేషన్:

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రితికా నాయక్ సరికొత్త స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్లను కట్టిపడేస్తోంది.
వైట్ డ్రెస్సులో హాట్ ఫోజులు:
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పొట్టి స్లీవ్‌లెస్ వైట్ డ్రెస్ ధరించి, సోఫాపై పడుకుని విభిన్న యాంగిల్స్‌లో ఇచ్చిన హాట్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి.
కిల్లింగ్ లుక్స్:
ఇప్పటివరకు గ్లామర్ షోకు దూరంగా ఉన్న రితికా, ఈ అల్ట్రా మోడ్రన్ ఫోటోషూట్‌లో తన కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
మోడలింగ్ టు టాలీవుడ్:
ఢిల్లీకి చెందిన ఈ వయ్యారి మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది.
తొలి చిత్రంతోనే గుర్తింపు:
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
మిరాయ్‎తో మైండ్ బ్లాకింగ్ హిట్:
సూపర్ హీరో తేజ సజ్జ సరసన నటించిన మిరాయ్ చిత్రంతో కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
వరుస క్రేజీ ఆఫర్లు:
నితిన్ సరసన నటిస్తున్న ఈ బ్యూటీ, గోపీచంద్-సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ మూవీలోనూ హీరోయిన్‌గా ఎంపికై జోరు చూపిస్తోంది.
వరుణ్ తేజ్ సినిమాలో ఛాన్స్:
మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో రాబోతున్న కొరియన్ బ్యాక్‌డ్రాప్ హారర్ కామెడీ చిత్రంలోనూ రితికా చాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.