ఈ ఏడాది ఐపీఎల్ 2021 సీజన్ నుంచి మొత్తం 11 మంది ప్లేయర్స్ తప్పుకున్నారు. కొంతమంది గాయాలతో, మరికొంత మంది కోవిడ్ భయంతో టోర్నీ నుంచి వైదొలిగారు.

మిచెల్ మార్ష్
రవిచంద్రన్ అశ్విన్
కేన్ రిచర్డ్సన్
ఆడం జంపా
ఆండ్రూ టై
లియామ్ లివింగ్స్టోన్
బెన్ స్టోక్స్
జో‌ఫ్రా ఆర్చర్
శ్రేయాస్ అయ్యర్
జోష్ ఫిలిప్
జోష్ హాజిల్‌వుడ్