అక్టోబర్‌లో జరిగే పిక్సెల్ 6 ఈవెంట్ లో గూగుల్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేయనుందని టాక్.
ధర ఎంత?
ఇండియాలో పిక్సెల్ స్మార్ట్ వాచ్ ధర రూ .30,000గా ఉండనుందట.
ఎలా ఉండబోతోంది?
గూగుల్ ఫిక్సెల్ వాచ్ ఆపిల్ వాచ్ లాగానే మెటాలిక్ ఫ్రేమ్ తో పాటు కర్వ్ డిస్ప్లేను కలిగి స్లిమ్‌గా రానుంది.
ఎన్ని రంగుల్లో లభిస్తుంది?
స్మార్ట్ వాచ్ సిల్వర్, బ్లాక్ రంగుల్లో రానుంది. సిలికాన్ స్ట్రాప్లతో మరింత అందంగా మార్చుకోవచ్చిన అంటున్నారు.
ఫీచర్లు
స్నాప్‌డ్రాగన్ వేర్ 4100 + ఎస్వోసీ తో పిక్సెల్ వాచ్ రానుంది. ఇది 1.7GHz క్లాక్ స్పీడ్ తో పాటు 12nm క్వాడ్-కోర్ ఎస్‌వోసీని కలిగి ఉండనుంది.
ప్రత్యేకతలు
పిక్సెల్ వాచ్‌ను ప్రధానంగా ఫిట్నెస్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే SPO2 ట్రాకింగ్, స్లీప్, స్ట్రెస్, హార్ట్ బీట్ లను ట్రాకింగ్ చేస్తుందంట.
ప్రత్యేకతలు
పిక్సెల్ వాచ్‌లో కదలికలను గుర్తించేందుకు గెస్చర్ టెక్నాలజీని వాడారని టాక్. ప్రస్తుతానికైతే.. ఈ ఫీచర్ ఉపయోగంపై పూర్తి వివరాలు తెలియరాలేదు.
ప్రత్యేకత?
పిక్సెల్ వాచ్ కొత్త వేర్ఓఎస్ తో రానుంది. అలాగే శామ్సంగ్ తయారుచేసిన అంతర్గత చిప్‌సెట్‌ను ఇన్బిల్గ్గా అందిచినట్లు తెలుస్తోంది.