అయితే పావురం ఇంట్లోకి వస్తే శుభమా.. అశుభమా అనేది చాలా మందికి తెలియదు.
ఇంటి పైకప్పు-బాల్కనీలో పావురం వస్తే ఖచ్చితంగా దానికి ఆహారం ఇవ్వాలి.
ఇది ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలను తెస్తుంది.