చెన్నై బౌలింగ్

దీపక్ చాహర్ 4 - 32 - 2 * సామ్ కుర్రాన్ 4 - 28- 1 * లుంగి ఎన్గిడి 4 - 38- 3 * పియూష్ చావ్లా 4- 21- 1 * రవీంద్ర జడేజా 4 - 42- 2
ముంబై పై చెన్నై గెలుపు
ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ లో ముంబై పై చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇచ్చిన 162 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే చెన్నై ఛేదించింది.
రాకింగ్ రాయుడు
చెన్నై టీం లో అంబటి రాయుడు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించాడు. 48 బంతుల్లో 71 పరుగులు చేసి చెన్నై విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు
డివిలియర్స్ బ్రిలియంట్ షో
డివిలియర్స్ మొదట ఫీల్డింగ్ లో అద్భుతమైన 3 క్యాచ్ లు పట్టాడు. తరువాత బ్యాటింగ్ లో 44 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు
ధోనీ సింగం లుక్!
ధోనీ సెంచరీ..ఈసారి గెలుపులో!
కూల్ ధోనీ స్టైల్ లుక్ తో ఆకట్టుకున్నాడు. 474 రోజుల తరువాత క్రికెట్ గ్రౌండ్ లో గ్రాండ్ విక్టరీతో ఎంట్రీ ఇచ్చాడు. ఈరోజు మ్యాచ్ ఐపీఎల్ లో కెప్టెన్ గా 100 వ మ్యాచ్ విజయం.