ఈ చిట్కాల్లో ఎన్ని వీలైతే అన్ని పాటించాలని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. ఇంత చేసినా జుట్టు రాలడం ఆగకపోతే, డాక్టర్ను సంప్రదించడం సరైన మార్గమంటున్నారు పరిశోధకులు. డాక్టర్లు తగిన కారణాల్ని తెలుసుకొని, అందుకు తగిన ట్రీట్మెంట్ సూచిస్తారని చెబుతున్నారు.