మీ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ క్లీన్ గా ఉండేలా చూసుకోండి. అప్లయెన్సెస్ కొన్నప్పుడు ఇచ్చే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ని పూర్తిగా ఫాలో అవ్వండి. దీని వల్ల మీ అప్లయెన్స్ బాగా పని చేయడమే కాదు, మీరు సేఫ్ గా ఉంటారు. ఏ అప్లయెన్స్ నుండైనా మీకు అతి చిన్న షాక్ తగిలినా సరే, వెంటనే ఆ అప్లయెన్స్ ని యూజ్ చేయడం ఆపేసి ఎలక్ట్రీషియన్ ద్వారా బాగు చేయించుకోండి.