ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రాకముందు 2000వ దశకంలో ఇంటర్నెట్ వినియోగదారులను ఎంతగానో అలరించిన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఆర్కుట్ (Orkut) గురించి టెక్ ప్రియులందరికీ గుర్తుండే ఉంటుంది.