90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండటం విశేషం.
64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి.