Neha Shetty: డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రతో టాలీవుడ్ యువత గుండెల్లో సెన్సేషన్ సృష్టించిన బ్యూటీ నేహా శెట్టి. ఆ క్రేజ్ తర్వాత వరుసగా సినిమాలు చేసినా ఈ అమ్మడికి సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఆఫర్స్ తగ్గి సోషల్ మీడియా గ్లామర్‌కే పరిమితమైన నేహా.. ఇప్పుడు 'Dude' సినిమాపైనే ఆశలు పెట్టుకున్నా అంతగా పేరు రాలేదు.