Moong Dal : పప్పుధాన్యాలన్నింటిలోకి పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనమంతా నమ్ముతాం. బరువు తగ్గాలన్నా, షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా డైటీషియన్లు మొదట రికమండ్ చేసేది పెసరపప్పే. అయితే అందరికీ మేలు చేసే ఈ పెసరపప్పు, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం తీవ్రమైన హాని చేస్తుందని మీకు తెలుసా? అతిగా తింటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూద్దాం.